Breaking News

క్రైమ్

వేగమే మృత్యువైంది!
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణంమృతులు తండ్రీకొడుకులుబిజినేపల్లి మండల కేంద్రంలో దుర్ఘటనపరామర్శించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి సారథి, బిజినేపల్లి: అతివేగం ఇద్దరి నిండుప్రాణాలను బలితీసుకుంది. రెండు బైక్​లు ఎదురెదురుగా ఢీకొనడంతో తండ్రీకొడుకులు చనిపోయారు. ఈ …
విద్యుత్​షాక్​తో వ్యక్తి మృతి
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బూడిదపాడు గ్రామంలో విద్యుత్ షాక్ తో షేక్షావలి(60) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. గ్రామంలో రోజు మాదిరిగానే నర్సరీలో మొక్కలకు నీళ్లుపడుతుండగా …
విషజ్వరంతో బాలుడి మృతి
సారథి, వాజేడు: వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ వైద్యం అందక బాలుడు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెనుగోలుకు చెందిన ఉయిక శేషయ్య, దివ్యభారతి(కాంతమ్మ) నాలుగో కుమారుడు …
బిడ్డ దక్కకపోయినా భర్తను కాపాడుకుంది..
రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణంమృత్యువుతో పోరాడుతున్న భర్తవైద్యం కోసం రూ.20లక్షలు అవసరంసోషల్​ మీడియా ద్వారా సాయం కోసం..వేడుకున్న కస్తూర్బా స్కూలు టీచర్​2 రోజుల్లోనే రూ.32లక్షలు సాయం చేసిన దాతలు సారథి, గద్వాల(మానవపాడు): మృత్యువు …
‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్
సారథి, కొల్లాపూర్: ‘దండుపాలెం బ్యాచ్’ పేరుతో జుట్టు పెంచి సినిమాలో మాదిరిగా గంజాయి, మద్యం తాగి గ్యాంగ్ గా మారి కర్రలు, రాళ్లతో దాడులుచేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు …
గుట్కా విక్రేతల అరెస్ట్
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తిరుపతి, శ్రీనివాస్ అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ వారి నుంచి …
పొలానికి వెళ్లే దారిని మూసివేశారని..
మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నం సారథి, కొల్లాపూర్: తమ పొలానికి వెళ్లే దారిని మూసివేశారని మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం …
ఓరి మీ తెలివి ‘బంగారం’ కానూ!
బంగారంతో ఏకంగా టీషర్టు మిక్సర్​ గ్రైండర్ లో రెండున్నర కేజీల గోల్డ్చట్టం నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులుశంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుపడుతున్న వైనం సారథి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా మన …
కూకట్​పల్లి ఏటీఎం దొంగలు.. దొరికారు?
హెచ్​డీఎఫ్​సీ ఏటీఎంలో క్యాష్​ పెడుతుండగా దొంగల కాల్పులుఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమంరూ.5లక్షలు దోచుకెళ్లిన దుండగులుసంగారెడ్డిలో నిందితులను పట్టుకున్న పోలీసులు సారథి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులకు తెగబడిన …
బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి
సారథి: పెద్దశంకరంపేట: ఓ మహిళ వ్యవసాయ బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన శుక్రవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి సమీపంలోని జరిగింది. మండల కేంద్రానికి చెందిన అనూషమ్మ(45) మంళవారం బట్టలు ఉతకడానికి …
గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే చెప్పండి
సారథి, హుస్నాబాద్: గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే సమాచారమివ్వాలని అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి జ్యోతిష్యం చెబుతామని కొందరు దొంగ స్వామిజీలు వస్తున్నారని, ప్రజల కటుంబ జీవన …
పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కొహెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. …
ఏపీ ప్రాజెక్టుతో అలంపూర్​కు చుక్కనీరు రాదు
హైదరాబాద్​: ఆర్డీఎస్ ​కుడికాల్వతో జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ప్రాంతానికి చుక్క నీటిబొట్టు కూడా రాదని అలంపూర్​ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్ ​ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగమేశ్వర …
సుభానీ నీకు ఏం తెలివి..!
సారథి న్యూస్​, మక్తల్​: షేర్ మార్కెట్ బూచి చూపి జనాన్ని దోచుకున్న షేక్ మహబూబ్ సుభానీ తాను కూడా దోపిడీకి గురయ్యాడు. షేర్​మార్కెట్ ​పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి …
సూరీడుపై హత్యాయత్నం
హైదరాబాద్​: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్​ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పనిచేసి ఆయన ఆత్మగా పేరొందిన సూరీడుపై అతని అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోకి …
రక్తమోడిన రోడ్లు
రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలుతెలంగాణ, చత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో ట్రాక్టర్ బోల్తాజగన్నాథపురం ‘వై’జంక్షన్ లో కారుబోల్తా సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం రెండు చోట్ల వేర్వేరు రోడ్డు …
పూరి గుడిసె దగ్ధం.. ఆస్తినష్టం
కేటీదొడ్డి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాగుంట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించడంతో రమేష్ కు చెందిన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. టీవీ, రెండు క్వింటాళ్ల బియ్యం, …
క్రేన్​ పడి ఇద్దరు రైతుల మృత్యువాత
బల్లూనాయక్ తండాలో విషాదం సారథి న్యూస్, హుస్నాబాద్: బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ ​పైనపడి ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో గురువారం …
అరకు లోయలో టూరిస్టు బస్సు బోల్తా
ఘాట్​రోడ్డులో ఘోరప్రమాదంనలుగురు దుర్మరణం19 మందికి గాయాలుబాధితులు హైదరాబాద్ ​వాసులు విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న టూరిస్టు …
హుస్నాబాద్ పీఎస్ ​ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్​
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ అకౌంట్ ను సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారని ఎస్సై ఎస్.శ్రీధర్ సోమవారం విలేకరులకు తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్, …
ఎస్సై చొరవతో యువతి సేఫ్​!
సారథి న్యూస్, బిజినేపల్లి: కలహాలతో ఓ యువతి పురుగు మందు తాగి చనిపోవాలని అనుకుంది. తన చావుకు కొందరు కారణమని వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతో అది కాస్తా వైరల్​గా మారింది. …
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక
మహబూబాబాద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదంఆరుగురి దుర్మరణం‌‌.. పెళ్లింట విషాదఛాయలుసీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి.. మంత్రుల విచారం సారథి న్యూస్, మహబూబాబాద్: మరో పది రోజుల్లో కూతురు పెళ్లి.. కొత్త వస్త్రాలు కొనేందుకు వెళ్లిన …
ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ
లారీ ఢీకొని మహిళల దుర్మరణంపెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద దుర్ఘటనతీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, నల్లగొండ: రెక్కాడితే గానీ డొక్కాడని పేదింటి బతుకులు.. కూలీ పనులకు వెళ్లినవారంతా …
సంక్రాంతి వేళ విషాదం
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సంక్రాంతి పండుగ పూట ఈ విషాదకర ఘటన బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని …
తల్లిదండ్రులు మందలించారని..
సారథి న్యూస్​, గద్వాల: తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు(16) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గద్వాల పట్టణ‌ ఎస్సై రమాదేవి …
బోయిన్​పల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్​
సారథి న్యూస్, హైదరాబాద్‌: బోయిన్​పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్​చేశారు. ఏ2 నిందితురాలిగా చేర్చారు. కేసు వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ విలేకరులకు వెల్లడించారు. …
భార్యాభర్తలపై కత్తితో దాడి
సారథి న్యూస్, రామయంపేట: పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలపై కత్తితో ఓ వ్యక్తి దాడిచేశాడు. శనివారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయిని …
భూమి పేర చేయడం లేదని..
పురుగు మందు తాగి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం మానవపాడు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన సారథి న్యూస్, మానవపాడు: భూమిని తమ పేర చేయడం లేదని, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా న్యాయం జరగడం …
చికిత్స పొందుతూ మహిళ మృతి
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేట్ ​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం …
ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని కందవడా గేట్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- బీజాపూర్‌ ప్రధాన రహదారిపై ఇన్నోవా కారు బోర్ వెల్ లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే …
క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ ప్రారంభం
హైదరాబాద్: గ‌చ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూత‌నంగా ఏర్పాటుచేసిన క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌మూద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో కలిసి బుధ‌వారం …
సగం కాలిన డెడ్​బాడీ లభ్యం
సారథి న్యూస్, గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామశివారులో సగం కాలిపోయిన గుర్తుతెలియని డెడ్​బాడీని స్థానికులు బుధవారం గుర్తించారు. నాగిరెడ్డిపల్లిలోని పెద్దచెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై …
మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో శనివారం మావోయిస్టు మిలిషియా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన మిడియం చిన్నలక్ష్మయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండగా …
కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య
సారథి న్యూస్, రామాయంపేట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి కిరోసిన్​పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్​చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామకు చెందిన దేవసాని రేవతి(19) రెండేళ్లుగా తీవ్ర …
కుంటలో పడి చిన్నారి మృతి
సారథి న్యూస్, కంగ్టి: నీటి కుంటలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో చోటు చేసుకుంది. కురుమ గాయత్రి(8) తల్లితో కలిసివెళ్లి శనివారం ఉదయం …
వరకట్నం వేధింపులకు మహిళ బలి
సారథి న్యూస్, అలంపూర్: వరకట్నం వేధింపులకు ఓ ఇల్లాలు బలైంది. అనుమానాస్పదస్థితి ఉరివేసుకుని చనిపోయింది. శుక్రవారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి, మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల …
రేణుకా చౌదరి ఇంట్లో చోరీ
హైదరాబాద్‌: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకురాలు రేణుకాచౌదరి ఇంట్లో చోరీ జరిగింది. రూ.3లక్షల నగదు,3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు …
రూల్స్​ పాటించని పబ్ ​సీజ్​
సారథి న్యూస్, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న మాదాపూర్ లోని రిజైన్ స్కై బార్ పబ్ ను ఎక్సైజ్ ​అధికారులు సీజ్ చేశారు. కరోనా రూల్స్ కు విరుద్ధంగా జనం గుమిగూడడం, ఫిజికల్ …
రేప్​చేసి వీడియో తీశారు..
ఉత్తర్​ప్రదేశ్​లో లైంగికదాడుల పర్వం కొనసాగుతున్నది. హత్రాస్​ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్న వేళ మరో దారుణం చోటుచేసుకున్నది. తాజాగా ఓ పదిహేడేండ్ల విద్యార్థినిపై ఓ నీచుడు లైంగికదాడి చేయగా అతడి ఫ్రెండ్స్​ …
కానిస్టేబుల్​తో భార్య అఫైర్​.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భర్త!
కొందరు స్త్రీల ప్రవర్తనతో సభ్య సమాజమే తలదించుకుంటున్నది. తాజాగా ఓ యువతి వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తకు రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని రాయదుర్గం పీఎస్​ పరిధిలో చోటుచేసుకున్నది. రాయదుర్గానికి చెందిన …
లారీ ఢీకొని యువకుడు మృతి
సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం …
వైసీపీ నేత దారుణహత్య.. నంద్యాలలో టెన్షన్​.. టెన్షన్​
కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో తీవ్ర అలజడి చెలరేగింది. కర్నూల్​ జిల్లా నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రస్తుతం నంద్యాలలో టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన …
ముగ్గురిని బలిగొన్న కారు
మృతుల్లో ఇద్దరు మహిళలుఒకరు రెండేళ్ల చిన్నారి.. సారథి న్యూస్, మెదక్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒకరు రెండేళ్ల చిన్నారి ఉంది. బాలానగర్- మెదక్ నేషనల్ హైవే …
భార్యను కొట్టిన పోలీస్ ఆఫీసర్​​.. ఉద్యోగం ఊడింది
ఆయనో ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ ​అధికారి.. డీజీ స్థాయి కొలువు చేస్తున్నాడు. కానీ బుద్ధి మాత్రం బాగాలేదు. భార్య ఉండగానే మరో మహిళను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో సరసాలు ఆడుతుంటే భార్య …
విద్యుత్​షాక్​తో యువకుడు మృతి
సారథి న్యూస్​, గద్వాల: విద్యుత్​షాక్​తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తుమ్మలచెరువులో చోటుచేసుకున్నది. యువకుడు తన పొలానికి నీరు పెట్టుకుంటుండగా.. పొలం వద్ద ట్రాన్స్​ఫారం …
ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. అవమానంతో తల్లి ఆత్మహత్య
తాను ఇంతకాలం పెంచి పెద్దచేసిన కూతురు తన మాట వినకుండా ప్రియుడితో వెళ్లిపోవడాన్ని ఓ తల్లి సహించలేకపోయింది. అవమానం భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్నది. తమిళనాడులో రాష్ట్రంలో జరిగిందీ ఘటన.. తిరువళ్లూర్‌ జిల్లా …
యువతి కిడ్నాప్​.. వికారాబాద్​లో కలకలం
సారథిన్యూస్​, వికారాబాద్​: వికారాబాద్​ పట్టణంలోని అందరూ చూస్తుండగానే ఓ యువతి కిడ్నాప్​కు గురయ్యింది. సినీ ఫక్కీలో యువతిని కిడ్నాప్​ చేయడం ప్రస్తుతం వికారాబాద్​లో కలకలం రేపుతున్నది. వికారాబాద్​కు చెందిన ఓ వ్యాపారికు ఇద్దరు …
జాబ్​ ఇస్తానంటూ ఫ్యాక్టరీకి పిలిపించి..
అహ్మదాబాద్​: జాబ్​ ఇస్తానంటూ ఫ్యాక్టరీకి పిలిపించిన ఓ పారిశ్రామిక వేత వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుజరాత్​ రాష్ట్రంలోని అహ్మదాబాద్​లో వెలుగుచూసింది. అహ్మదాబాద్​లోని అమ్రాయివాడికి చెందిన ఓ యువతికి మూడేళ్ల …
పరువుహత్యకు సూత్రధారులు వీళ్లే!
సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్​ హత్యకేసులో పలు కీలక నిజాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్​ హత్యకు నెలముందే స్కెచ్​వేసినట్టు సమాచారం. ఈ హత్యకు కీలక సూత్రధారి అవంతిక మేనమామ యుగందర్​రెడ్డి …
‘మత్తు’ దిగాల్సిందే..!
ఆర్టీవో చెక్‌ పోస్టు వద్ద భారీగా మద్యం పట్టివేత588 మద్యం బాటిళ్లు స్వాధీనంవివరాలు వెల్లడించిన సెబ్‌ సీఐ రాజశేఖర్‌ గౌడ్‌ సారథి న్యూస్, కర్నూలు: అక్రమ మద్యం రవాణాదారులకు పలుమార్లు చెప్పినా మార్పు …
సైబర్​ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి
సారథి న్యూస్, కర్నూలు: అపరిచిత వ్యక్తుల ఫోన్​కాల్స్, సైబర్​ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కె.ఫక్కీరప్ప సూచించారు. డేటింగ్ వెబ్ సైట్స్ లో రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్స్​ను వాట్సప్​ద్వారా …
కన్నకొడుకే కాలయముడు
సారథి న్యూస్, నర్సాపూర్: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. కన్నతల్లి అని కూడా చూడకుండా గొడ్డలితో అతిదారుణంగా హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన బుధవారం మెదక్​జిల్లా హత్నూర …
ఆదాయానికి మించి ఆస్తులు
సారథి న్యూస్, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఏకకాలంలో హైదరాబాద్​లో ఆరుచోట్ల దాడులు నిర్వహించారు. గతంలో ఉప్పల్ సీఐగా పనిచేసిన …
వలపువల.. బుట్టలోపడ్డారో ఇక​అంతే..
ఆమె ఓ అందమైన యువతి.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీ మనికి అలవాటు పడింది. డబ్బున్నవాళ్లను పరిచయం చేసుకోవడం.. వారిని ముగ్గులోకి దించడం ఆమె హాబీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు లేదా …
సరూర్​నగర్​ చెరువులో వ్యక్తి గల్లంతు
సారథి న్యూస్​, హైదరాబాద్​: ఇటీవల కురిసిన భారీవర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది.గత శుక్రవారం నేరేడ్​మెడ్​లోని నాలాలో కొట్టుకుపోయి సుమేధ(12) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే సరూర్​నగర్​లో మరో దారుణం …
చిట్టీల వ్యాపారి రిమాండ్
సారథి న్యూస్, బిజినేపల్లి: చిట్టీల వ్యాపారంతో పలువురిని మోసం చేసిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై వెంకటేష్ శనివారం తెలిపారు. నాగర్ కర్నూల్ …
ఈ దొంగ చాలా రిచ్ గురు!
సారథిన్యూస్​, హైదరాబాద్​: మనం చాలామంది దొంగల గురించి విని వుంటాం.. చైన్​స్నాచర్లు, పగటిపూట దొంగలు, రాత్రిపూట దొంగలు, సీజనల్​ దొంగలు ఇలా రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇటీవల సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డది …
ఇదేం దందా సార్లూ..
మద్యం రవాణా కేసులో కానిస్టేబుల్‌ అరెస్టుటొయోటా కారు సీజ్‌.. 72 బాటిళ్లు స్వాధీనంగతంలో హోంగార్డు దొరికిన వైనం సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేసే జాబితాలో సివిల్‌ …
తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. …
శ్రావణి కేసులో షాకింగ్​ నిజాలు!
టీవీనటి శ్రావణి ఆత్మహత్యకేసు ఓ కొలిక్కివచ్చినట్టు సమాచారం. ఈ కేసులో ఎస్​ఆర్​నగర్​ పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. ఈ కేసులో మెదటి నుంచి శ్రావణి టిక్​టాక్​ ఫ్రెండ్​ దేవరాజ్​రెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్​ సాయికృష్ణారెడ్డి …
తెలంగాణ వచ్చినా.. ఎలాంటి న్యాయం జరగలేదని
ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుని..కలకలం రేపిన వ్యక్తి ఆత్మహత్యాయత్నంఅసెంబ్లీకి కూతవేటు దూరంలో ఘటన సారథి న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీకి కూతవేటు దూరం.. గురువారం మధ్యాహ్నం.. రవీంద్రభారతికి సమీపంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్​ …
సాద్విపై గ్యాంగ్​రేప్
ఓ ఆశ్రమంలో ఉంటున్న మహిళా సాధువుపై (37) నలుగురు దుండగులు లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఘండ్​ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. పాత్వారా గ్రామంలోని ఓ …
‘మనసు మమత’ నటి సూసైడ్
‘మనసు మమత’, ‘మౌనరాగం’ తదితర సీరియల్స్​లో నటించిన టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ఫ్లాట్​లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టిక్​టాక్​లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపులతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడట్టు …
రియా చక్రవర్తి అరెస్ట్​
ముంబై: సుశాంత్​ రాజ్​పుత్​ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్​సీబీ ( నార్కొటిక్​ కంట్రోల్ బ్యూర్) అరెస్ట్​ చేసింది. రియా అరెస్ట్​ అవుతారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం …
వీడితో లాంగ్​డ్రైవ్​.. వెరీ డేంజర్​
కోల్​కతా: లాంగ్​డ్రైవ్​ పేరుచెప్పి గర్ల్​ఫ్రెండ్​ను నగరానికి దూరంగా తీసుకెళ్లిన ఓ యువకుడు ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. యువతి కేకలు పెట్టడంతో అక్కడికి వచ్చిన మహిళపై హత్యాయత్నం చేశాడు. తన కారును మహిళపైకి ఎక్కించడంతో …
సైకో భర్త నీచపు కోరికలు.. భార్య ఆత్మహత్య
పుణే: సైకో భర్త నీచమైన లైంగికకోరికలు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మద్యం, డ్రగ్స్​కు బానిసైన ఈ నీచుడు ఫోర్న్​ సినిమా తరహాలో సెక్స్​ కావాలంటూ భార్యను వేధించేవాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా …
నిద్రమత్తే మృత్యువైంది
చింతపల్లి: హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురితండా వద్ద కారు వేగం అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డు పక్కన వాటర్​లైన్​పిల్లర్​ను …
పసిమొగ్గను చిదిమేశారు
లక్నో: ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ స్త్రీలు, చిన్నారులపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలోని లకీంపూర్​లో మూడేండ్ల చిన్నారిపై దుండగులు లైంగికదాడి జరిపి.. ఆపై చిన్నారిని చంపేశారు. బుధవారం చిన్నారి …
కృష్ణానదిలో మహిళ గల్లంతు
సారథి న్యూస్​, మానవపాడు: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 26వ వార్డు కాలనీకి చెందిన ఓ మహిళ నదిఅగ్రహారం వద్ద కృష్ణానదిలో స్నానం చేసేందుకు వెళ్లి కొట్టుకుపోయింది. ఈ సంఘటన గురువారం …
రహదారి రక్తసిక్తం.. ఐదుగురు దుర్మరణం
సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్​ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్​ రూరల్​ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్​టేక్​ …
పేకాటస్థావరంపై దాడి
సారథిన్యూస్​, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్​లో పోలీసులు మంగళవారం పేకాటస్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం …
చిన్నారిపై గ్యాంగ్​రేప్​
త్రిపుర: ఓ వైపు కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బాలికలు, చిన్నారులపై లైంగికదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలోని తబారియా జిల్లాలో ఎనిమిదేండ్ల చిన్నారుపై ఏడుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులంతా మైనర్లే కావడం …
కూతురును కాపాడబోయి..
సారథి న్యూస్​, మానవపాడు: కూతురును రక్షించబోయిన ఓ తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు (27), కూతురు మానస …
స్కూలుకు వెళ్తూ.. తొలిరోజే విషాదం
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తొలి రోజు పాఠశాలకు వెళ్లిన ఒక ప్రభుత్వ టీచర్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో శంకర్​నాయక్​ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం …
దొంగలముఠా దొరికిందిలా..
సారథి న్యూస్​, గద్వాల: నిత్యం దొంగతనాలు చేస్తూ.. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఓ ముఠా ఎట్టకేలకు చిక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్​ పీఎస్​ పరిధిలో గత మూడేండ్లుగా ఓ ముఠా తరుచూ …
వామ్మో.. వీళ్లు అమ్మాయిలేనా?
మద్యం మత్తులో యువతుల హల్ చల్బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూళ్లు సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి పరిధిలోని కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో ప్రతిరోజూ మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువతులు …
మ్యాట్రిమోనిలతో జాగ్రత్త..!
సారథిన్యూస్, రామడుగు: సాంకేతికరంగం కొత్తపుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో మోసాలు సైతం అదే తరహాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ యువకుడు తెలుగు మ్యాట్రిమోనిలో పరిచయమైన యువతి చేతిలో దారుణంగా మోసపోయాడు. అక్షరాలా నాలుగు …
సాల్వెంట్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం
గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లాలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుమ్మడిదల మండలం దోమడుగులోని సాల్వెంట్‌ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. జీడిమెట్ల, అన్నారం ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి అగ్నిమాపక యంత్రాలను …
ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ ​సూసైడ్​
శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఓ ఎయిర్​ఫోర్స్​ ఆఫీసర్​ సూసైడ్​ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్​కు చెందిన ఇంద‌ర్‌పాల్ సింగ్(53)వైమానిక ద‌ళంలో వారెంట్ ఆఫీస‌ర్​గా పనిచేస్తున్నాడు. త‌న స‌ర్వీస్ పిస్టల్​తో త‌ల‌పై కాల్చుకున్నాడు. వెంట‌నే స‌హ‌చ‌రులు ఆయ‌న‌ను ఆస్పత్రికి …
బాలిక ఆత్మహత్య
సారథి న్యూస్, రామగుండం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని కృష్ణానగర్​లో శనివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల …
గల్లంతైన లారీడ్రైవర్ డెడ్​బాడీ లభ్యం
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ సమీపంలో ఈనెల 15న మోయతుమ్మెదవాగులో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ డెడ్​బాడీ శనివారం లభించింది. నీటి ప్రవాహానికి బస్వాపూర్ శివారులోని వాగు ఒడ్డుకు …
దళిత యువతిపై 143 మంది లైంగికదాడి
సారథి న్యూస్​, హైదరాబాద్​: ఓ దళిత యువతపై ఏండ్ల తరబడి 143 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. దేశంలోని పలుప్రాంతాలకు ఆమెను తిప్పి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారం జరిపిన వాళ్లలో విద్యార్థినాయకులు, రాజకీయనాయకుల …
వైద్య విద్యార్థిని దారుణహత్య
లక్నో: వైద్యవిద్యార్థిని దారుణహత్యకు గురైన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో గురువారం వెలుగుచూసింది. కొంతకాలంగా ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడే కిడ్నాప్​చేసి హత్యచేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై ప్రస్తుతం యూపీ పోలీసులు దర్యాప్తు …
కరోనాకు చికిత్స.. ఆర్​ఎంపీ అరెస్ట్​
సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ ​చికిత్స పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు లాగుతున్న ఓ ఆర్ఎంపీని పోలీసులు బుధవారం అరెస్ట్​చేశారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామం కొయిటాలవీధికి చెందిన డి.రంగన్న స్థానికంగా …
ఆన్​లైన్ క్లాసెస్​.. విద్యార్థినులు షాక్​
కర్నూలు: ఆన్​లైన్​ క్లాసెస్​ వింటున్న విద్యార్థినులు ఉన్నట్టుండి ఒక్కసారిగా షాక్​ తిన్నారు. ఓ స్కూలుకు సంబంధించిన బాలికల వాట్సప్ గ్రూపులో అశ్లీల వీడియో ప్రత్యక్షమవడంతో కంగుతిన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ బాలికల …
తుంగభద్రలో తేలిన యువకుడి డెడ్​బాడీ
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర నదిలో పుట్టిలో వెళ్తూ గల్లంతైన రవికుమార్ మృతదేహం ఆచూకీ మంగళవారం దొరికింది. నదిలోనే చేపలవలకు ​డెడ్​బాడీ చిక్కింది. పోస్టుమార్టం కోసం అలంపూర్ ​ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, …
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
నడియాడ్‌: ఎదురెదురుగా వస్తున్న రెండుకార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పయారు. ఈ ఘటన గుజరాత్​ రాష్ట్రంలోని అహ్మదాబాద్-వడోదర 8వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ప్రమాద సమాచారం అందుకున్న …
ప్రభుత్వ భూమి కబ్జా.. 40 మందిపై కేసు
పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ …
ఒకే ఇంట్లో నలుగురు మృతి
సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్​లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. నాగపూర్​కు చెందిన అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం …
టీలో మత్తుమందు ఇచ్చి అత్యాచారం
తూర్పుగోదావరి: ఎన్ని కఠినచట్టాలు వచ్చినా మృగాళ్ల ఆలోచనలో ఏ మార్పు రావడం లేదు. తాజాగా ఓ దుర్మార్గుడు ఓ బాలికకు టీలో మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ దారుణఘటన ఏపీలోని …
కోవిడ్​సెంటర్​లో మంటలు.. 11 మంది మృతి
సారథిన్యూస్​, విజయవాడ: విజయవాడలోని ఓ కోవిడ్​ సెంటర్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు 11 మంది కరోనా రోగులు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ …
ఎట్టకేలకు సెంట్రల్​ జైలుకు..
సారథిన్యూస్​, నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్​రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. …
అనుమానం పెనుభూతమై
4 నెలల క్రితం తండ్రిని…ఇప్పుడు భార్యని.. అక్రమ సంబంధం అనుమానంతో ఇద్దరినీ హతమార్చిన వ్యక్తి పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాలో దారుణం.. తండ్రి కేసులో జైలు నుంచి వచ్చిన పది రోజులకే భార్యను చంపిన …
ఊపిరాడక చిన్నారుల మృతి
సారథిన్యూస్​, అమరావతి: సరదాగా ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు డోర్​ లాక్​కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటు చేసుకుంది. అప్సానా ,యాసిన్ ,పర్వీన్ …
కొడైకెనాల్​లో యువజంట ఆత్మహత్య
సారథిన్యూస్​, హైదరాబాద్​: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా.. ఖమ్మం రూరల్‌ మండలం… మంగళగూడెం గ్రామానికి చెందిన గోపీకృష్ణ (26)కు 2018లో భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి …
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
వేటపాలెం : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో బైక్​ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం  కర్నూలు నుంచి చీరాలకు వేటపాలెం మండలం …
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
సారథి న్యూస్​, పెబ్బేరు: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్​ కార్యాలయంలో సూగూర్​ వీఆర్వో రూ. 6,000 లంచం …
బావిలోపడి ఇద్దరు దుర్మరణం
సారథి న్యూస్​, ఖమ్మం: బావిలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం కొణిజర్లకు చెందిన ఐదుగురు వ్యవసాయ కూలీలు ఓ పొలంలో పనిచేసేందుకు వెళ్లారు. …
రాఖీ కట్టేందుకు వెళ్తూ..
సారథిన్యూస్​, పెద్దపల్లి: ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా రాఖీ కడుదామనుకున్న ఓ సోదరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలితీసుకున్నది. సోదరుడి …
అక్కాచెల్లెళ్లపై 11 మంది గ్యాంగ్​రేప్​
రాయ్‌పూర్‌ : త్రిపురలో యువతిపై అయిదుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన మరవకముందే మరో పైశాచిక సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో‌ వెలుగు చూసింది. బలోదబజార్‌ జిల్లాలో ఇద్దరు మైనర్‌ అక్కాచెల్లెల్లపై 11 మంది అత్యంత …

Leave a Reply

%d bloggers like this: