Breaking News

జాతీయం

ఆర్ఎస్ఎస్​వాదులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)​భావజాలం కలిగిన నేతలు ఎవరైనా కాంగ్రెస్ లో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. …
ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ
సారథి ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో …
రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
సారథి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర  ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ …
కరోనా థర్డ్​వేవ్​ ముప్పు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్​ వేవ్ ​విరుచుపడుతోంది. వైరస్​ తన రూపాంతరాన్ని మార్చుకుంటోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. ఈ తరుణంలో థర్డ్​వేవ్ ​ముప్పు కూడా తప్పదన్న సైంటిస్టులు, వైద్యనిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రతిఒక్కరిలోనూ …
ఐపీఎల్​పై కరోనా పడగ
టోర్నీ నిరవధిక వాయిదాసేఫ్​ ప్లేస్​ లోకి ప్లేయర్స్​బీసీసీఐకి రూ.2వేల కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ​ప్రీమియర్​ లీగ్ ​(ఐపీఎల్)పై కరోనా పడగ పడింది. ఫలితంగా ఐపీఎల్ ​2021 నిరవధికంగా వాయిదా పడింది. పలువురు …
ఈఎంఐలు కడుతున్నారా.. కొంత ఊరట!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కొవిడ్ 19 దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూల వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రైవేట్​ ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. …
ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా జర్నలిస్టులు
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నియంత్ర నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి …
సీఎంపై యువకేరటం విజయం
యానాం: తూర్పుగోదావరి జిల్లా యానాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి, ‘నమస్తే యానాం’ పేరుతో రాజకీయ అరంగేట్రం చేసిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై సంచలనం విజయం సాధించారు. 20ఏళ్ల …
కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ రికార్డు
ఐదేళ్లకోసారి సంప్రదాయ అధికారమార్పిడికి చెక్రెండోసారి అధికారంలోకి ఎల్ డీఎఫ్1980 తర్వాత అధికారపార్టీ విజయం తిరువనంతపురం: గతంలో లేని విధంగా ఈ సారి కేరళ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తంగా సాగాయి. దేవభూమిలో ఎలాగైనా పాగా …
తృణమూల్ తీన్​మార్​
బెంగాల్ దంగల్​ లో దీదీ విజయంఎత్తులు వేసి.. చిత్తయిన బీజేపీతమిళనాడులో డీఎంకే జయకేతనంకేరళలో రెండోసారి విజయన్​ సర్కారుఅసోం, పుదుచ్చేరిని దక్కించుకున్న ఎన్​డీఏ న్యూఢిల్లీ: బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ దుమ్ములేపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను …
తాతకు తగ్గ మనవడు
చెపాక్ నుంచి నాడు కరుణానిధినేడు ఉదయనిధి స్టాలిన్ గెలుపు చెన్నై: డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు, నటుడు, పార్టీ యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఘన …
ప్రభుత్వాలు, ఎన్‌జీవోలకు సోనూసూద్ ​రిక్వెస్ట్​
కరోనా కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న సినీనటుడు సోనూసూద్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. పల్లె, పట్నం …
అత్యంత విలువైన బీమా సంస్థగా ఎల్ఐసీ
సారథి, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రపంచంలోనే బలమైన మూడో బీమా సంస్థ, పదో అత్యంత విలువైన బీమా బ్రాండ్‌గా నిలిచింది. లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ …
దలైలామా గొప్ప మనస్సు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించారు. భారత్‌తో పాటు ప్రపంచదేశాలు …
హమ్మయ్య.. ఆక్సిజన్ ​బండి వచ్చేసింది!
సారథి, హైదరాబాద్: కరోనా సెకండ్​వేవ్​విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆక్సిజన్​అందక వందల సంఖ్యలో రోగులు చనిపోతున్న విషయం తెలిసిందే. అయితే మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను …
సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం
న్యూఢిల్లీ : సీపీఎం జనరల్ సెక్రటరీ, సీనియర్​ నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో కన్నుమూశాడు. గురువారం ఉదయం 5.30 గంటలకు …
శ్మశానాల్లో శవాల గుట్టలు
కరోనా రోగుల అంత్యక్రియల కోసం బంధువుల ఎదురుచూపులువారణాసి, భోపాల్, ఇండోర్, ఘజియాబాద్‌, రాంచీల్లో కిక్కిరిసిన శ్మశానాలు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మృత్యువిలయాన్ని సృష్టిస్తోంది. తొలిసారి లక్ష కేసులను దాటి పదిరోజుల్లోనే రెండో లక్షను …
ఛత్తీస్‌గఢ్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
సారథి, ఖమ్మం: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్​లో జగదల్‌పూర్‌కు చేరుకున్న ఆయన సైనికులకు నివాళులర్పించారు. ఛత్తీస్‌గఢ్​లోని బీజాపూర్ జిల్లా తెర్రం అటవీ ప్రాంతంలో …
5 రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం
న్యూఢిల్లీ: మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అస్సాం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు …
తెలంగాణ తరహాలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి
ఢిల్లీ/ఖమ్మం: తెలంగాణ మాదిరిగానే అన్నిరంగాల్లో జమ్ముకాశ్మీర్ లో కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ లోకసభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. జమ్ముకాశ్మీర్​ పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ పై శనివారం …

Leave a Reply

%d bloggers like this: